78 కేసులు.. 115 రివకరీలు..

ABN , First Publish Date - 2020-12-19T05:41:26+05:30 IST

78 కేసులు.. 115 రివకరీలు..

78 కేసులు.. 115  రివకరీలు..

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం 78 మందికి వైరస్‌ సోకింది. 115 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. వరుసగా మూడోరోజు కూడా జిల్లాలో కరోనా మరణాలు నమోదు కాలేదు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,012కు చేరింది. మరణాల సంఖ్య 656 వద్ద నిలకడగా ఉంది. ఇంకా 801 మంది చికిత్స పొందుతున్నారు. 

Read more