వైవీయూ ఉర్దూ శాఖ సమన్వయకర్తగా ప్రొఫెసర్ వల్లిపాషా
ABN , First Publish Date - 2020-11-14T05:28:51+05:30 IST
వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు.
కడప(వైవీయూ), నవంబరు 13: వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. అబ్దుల్‌కలాం సెంట్రల్ లైబ్రరీ గ్రంథాలయం కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు. సీడీసీ సమన్వయకర్తలుగా డాక్టర్ సునీత, డాక్టర్ వెంకటరమణను వీసీ సూర్యకళావతి నియమించారు.