ఇద్దరు క్వారంటైన్‌కు తరలింపు

ABN , First Publish Date - 2020-04-24T11:21:14+05:30 IST

బెంగళూరు నుంచి కడపకు వెళుతున్న దంపతులను జిల్లా సరిహద్దులోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు టీం అడ్డుకుంది.

ఇద్దరు క్వారంటైన్‌కు  తరలింపు

చిన్నమండెం, ఏప్రిల్‌ 23: బెంగళూరు నుంచి కడపకు వెళుతున్న దంపతులను జిల్లా సరిహద్దులోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు టీం అడ్డుకుంది. వీరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.  వీరి బావకు ఆరోగ్యం బాగలేక పోవడంతో కడపకు వెళుతున్నామని తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 108 వాహనంలో కడప ఫాతీమా కాలేజీ క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు.

Updated Date - 2020-04-24T11:21:14+05:30 IST