రేపు వైవీయూలో ఆధునిక సాహిత్యంపై సదస్పు

ABN , First Publish Date - 2020-03-02T10:07:11+05:30 IST

వైవీయూ లోని ఆర్ట్స్‌ భవనంలో 3వ తేదీ ఆధునిక సాహిత్యం, సామాజిక విశ్లేషణ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖ

రేపు వైవీయూలో ఆధునిక సాహిత్యంపై సదస్పు

కడప (వైవీయూ), మార్చి 1 :  వైవీయూ లోని ఆర్ట్స్‌ భవనంలో 3వ తేదీ ఆధునిక సాహిత్యం, సామాజిక విశ్లేషణ అంశంపై  సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖ సమన్వయకర్త పాలెం రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కవయిత్రి, కథకురాలు, తెలంగాణ ప్రభుత్వ సచివా లయ అదనపు కార్యదర్శి జూపాక సుభద్ర హాజరవుతున్నారని తెలిపారు.  


బుద్ధిజంపై జాతీయ సదస్సు 

ఈనెల 3న చరిత్ర, పురావస్తుశాఖ ఆధ్వ ర్యంలో బుద్ధిజంపై జాతీయ సదస్సు నిర్వహిస్తన్నట్లు సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గంగయ్య తెలిపారు. సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి విషయ నిపుణులు హాజరై ప్రసంగించనున్నారు.

Updated Date - 2020-03-02T10:07:11+05:30 IST