-
-
Home » Andhra Pradesh » Kadapa » thirumal express
-
తిరుమల ఎక్స్‌ప్రెస్ జనవరి 1 వరకు కొనసాగింపు
ABN , First Publish Date - 2020-11-27T06:53:37+05:30 IST
కడప నుంచి విశాఖ వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు (07487) జనవరి 1వతేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టరు అమర్‌నాధ్, స్టేషన మేనేజరు బీఎన రెడ్డి తెలిపారు.

కడప (ఎర్రముక ్కపల్లె), నవంబరు 26: కడప నుంచి విశాఖ వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు (07487) జనవరి 1వతేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టరు అమర్‌నాధ్, స్టేషన మేనేజరు బీఎన రెడ్డి తెలిపారు. విశాఖ నుంచి కడపకు వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ (07488) డిసెంబరు 31 వరకు కొనసాగుతుందన్నారు. ఈ రెండు రైళ్ల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో దక్షిణ మధ్య రైల్వే మరో నెలరోజుల పాటు వీటిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.