సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎస్పీ

ABN , First Publish Date - 2020-04-24T11:23:50+05:30 IST

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, కరోనా నియంత్రణలో ప్రజలను అప్రమత్తం చే స్తుండటం అభినందనీయమని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నా

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎస్పీ

కడప (క్రైం), ఏప్రిల్‌ 23 :సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, కరోనా నియంత్రణలో ప్రజలను అప్రమత్తం చే స్తుండటం అభినందనీయమని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నా రు. కడప నగరం డీఎస్పీ కార్యాలయంలో గురువారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కడప నగరంలో పనిచేస్తు న్న జర్నలిస్టులందరికీ నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ  భౌతిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయగలమన్నారు. 

Updated Date - 2020-04-24T11:23:50+05:30 IST