వికారాబాద్ జిల్లా: నీట మునిగి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-07-19T20:41:38+05:30 IST
తూములో నీళ్లు తీయడానికి వెళ్లిన తలారి గోపాల్ అనే వ్యక్తి ..

వికారాబాద్ జిల్లా: తాండూరు, పెద్దేముల్ మండలం, మంబాపూర్ పెద్ద చెరువు తూములో నీళ్లు తీయడానికి వెళ్లిన తలారి గోపాల్ అనే వ్యక్తి నీటిలో దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గోపాల్ ఆచూకీ కోసం నీటిలోకి దిగి గాలింపుచర్యలు చేపట్టారు.