క్రీడా స్ఫూర్తిని చాటాలి : ఎంపీ

ABN , First Publish Date - 2020-12-21T04:32:37+05:30 IST

క్రీడాకారులు గెలుపోటములను సమం గా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని కడ ప పార్లమెం టు సభ్యుడు అవినా్‌షరెడ్డి అన్నారు.

క్రీడా స్ఫూర్తిని చాటాలి : ఎంపీ
క్రికెట్‌ ఆటను ప్రారంభిస్తున్న ఎంపీ అవినా్‌షరెడ్డి

పోరుమామిళ్ల, డిసెంబరు 20: క్రీడాకారులు గెలుపోటములను సమం గా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని కడ ప పార్లమెం టు సభ్యుడు అవినా్‌షరెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వైఎ్‌సఆర్‌ మెగా క్రికెట్‌ టోర్నీ ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రా ణించాలన్నారు.


కొప్పర్తి సమీపంలో నిర్మించే లెదర్‌ ఫ్యాక్టరీ ద్వారా 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పోరుమామిళ్ల, రహదారుల అభివృద్ధికి దాదాపు రూ.25కోట్లు సీఎం బడ్జెట్‌లో కేటాయించారని, త్వరలో ఇది కార్యరూపం దాలుస్తున్నారు. బద్వేలు మా ర్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన రమణారెడ్డి, వైసీపీ నేతలు గురుమోహన, పోరుమామిళ్ల మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తా రవిప్రకాశరెడ్డి, చరణ్‌రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T04:32:37+05:30 IST