కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-05-10T07:20:43+05:30 IST

కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే

రైల్వేకోడూరు రూరల్‌, మే, 9: కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లెలో మాస్కు లు, కూరగాయలు పంపిణీ చేశారు.తహసీల్దార్‌ జే. శిరీషా, వైసీపీ నాయకులు కొల్లం గంగిరెడ్డి, రామిరెడ్డి ధ్వజారెడ్డి, తోట శివసాయి, మందల నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ రమే్‌షబాబు, కె. బుడుగుంటపల్లె మాజీ సర్పంచ్‌ బత్తిన గంగన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T07:20:43+05:30 IST