రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం

ABN , First Publish Date - 2020-11-16T05:07:08+05:30 IST

రాజంపేట పట్టణం కడప-చెన్నై జాతీయ రహదారిపై ప ద్మప్రియ కల్యాణ మండ పం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెంద గా మరొకరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం
మృతిచెందిన వెంకటేశ్వరరాజు

భార్యకు గాయాలు

రాజంపేట రూరల్‌, నవంబరు15 : రాజంపేట పట్టణం కడప-చెన్నై జాతీయ రహదారిపై ప ద్మప్రియ కల్యాణ మండ పం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెంద గా మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు... పుల్లంపేట మం డలం కేతరాజుపల్లెకు చెందిన వెంకటేశ్వరరాజు తన భార్యతో కలి సి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోటారు వాహనంపై వెళుతుండగా వాహనం ఢీకొంది. వెంకటేశ్వరరాజు (70) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆయన భార్య గాయాలపాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-11-16T05:07:08+05:30 IST