పాఠశాలకు నోటీసులు

ABN , First Publish Date - 2020-12-04T05:05:44+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనలు పాటించని కారణంగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నో టీసులు జారీ చేసినట్లు డీఈఓ శైలజ తెలిపారు.

పాఠశాలకు నోటీసులు

కడప(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 3: కొవిడ్‌-19 నిబంధనలు పాటించని కారణంగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నో టీసులు జారీ చేసినట్లు డీఈఓ శైలజ తెలిపారు. గురువారం ఆమె పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పునరా వృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-04T05:05:44+05:30 IST