9 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-12-12T05:07:02+05:30 IST

జిల్లాలో మరో 9 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

9 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, డిసెంబరు 11 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో మరో 9 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,793కు చేరింది. కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 21 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 54,203 మంది డిశ్చార్జి అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 152 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-12T05:07:02+05:30 IST