-
-
Home » Andhra Pradesh » Kadapa » Nara lokesh welcome to badvel
-
నారా లోకే్‌షకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2020-12-31T04:54:39+05:30 IST
విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు వెళుతు న్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు బద్వేలు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

బద్వేలు, డిసెంబరు 30:విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు వెళుతు న్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు బద్వేలు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో నారా లోకే్‌షను టీడీపీ యువ నేత కె.రితే్‌షకుమార్‌రెడ్డి శాలువాతో సత్కరించి బోకే అందజేశారు.
కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొం కుల రాంబాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్, నరసింహనాయుడు, ఓ.రామచంద్రారెడ్డి, బోడె రమణారెడ్డి పాల్గొన్నారు.