ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-05-11T11:32:05+05:30 IST

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం లు ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు.

ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి

రైల్వేకోడూరు, మే, 10: రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం లు   ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. ఆదివారం  వైసీపీ కార్యాలయంలో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ముస్లింలు రంజాన్‌ సందర్భంగా కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-11T11:32:05+05:30 IST