లోక్‌ అదాలత్‌ ద్వారా 641 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2020-11-08T05:09:20+05:30 IST

641 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తం కుమార్‌ తెలిపారు.

లోక్‌ అదాలత్‌ ద్వారా 641 కేసుల పరిష్కారం

కడప లీగల్‌, నవంబర్‌ 7 : రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం విర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా  641 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తం కుమార్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచ్‌లను ఏర్పాటు చే శామన్నారు. 

Updated Date - 2020-11-08T05:09:20+05:30 IST