పాతమిద్దె కూలీ ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-10-31T14:49:11+05:30 IST

జిల్లాలోని రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. రాయచోటి బుడేన్ సాహెబ్ వీధిలో పాత మిద్దె

పాతమిద్దె కూలీ ఒకరు మృతి

కడప: జిల్లాలోని రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. రాయచోటి బుడేన్ సాహెబ్ వీధిలో పాత మిద్దె కూలడంతో ఒకరు మృతి చెందగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో  శిథిలాలను తొలగించి గాయపడిన ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

Read more