క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2020-04-25T08:50:34+05:30 IST

స్థానిక పాలిటెక్నిక్‌ క ళా శాలలో ఏర్పాటు చేసిన క్వా రంటైన్‌ కేంద్రాన్ని జిల్లా జా యింట్‌ కలెక్టర్‌ గౌతమి శుక్రవారం పరిశీలించారు.

క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

ప్రొద్దుటూరు రూరల్‌, ఏప్రిల్‌ 24: స్థానిక పాలిటెక్నిక్‌ క ళా శాలలో ఏర్పాటు చేసిన క్వా రంటైన్‌ కేంద్రాన్ని జిల్లా జా యింట్‌ కలెక్టర్‌ గౌతమి శుక్రవారం పరిశీలించారు. క్వారంటైన్‌లోని సౌకర్యాలు, శానిటేషన్‌, భోజనాలపై అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో నాగ న్న, తహసీల్దారు పల్లా చండ్రాయుడు, ఎంపీడీవో సుబ్రహ్మ ణ్యం, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గురుమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T08:50:34+05:30 IST