ప్రతి ఒక్కరికీ గృహ వసతే లక్ష్యం : ఎంపీ

ABN , First Publish Date - 2020-12-28T04:43:44+05:30 IST

ర్హులై న ప్రతి లబ్ధిదారునికీ గృహ వసతి క ల్పించి, అన్ని హంగులతో జగన్న కాల నీలు ఆవిర్భవించనున్నాయని ఎంపీ అవినాష్‌ రెడ్డి, పాడా ఓఎస్డీ అనీల్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ గృహ వసతే లక్ష్యం : ఎంపీ
సింహాద్రిపురం సభలో ప్రసంగిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

సింహాద్రిపురం, డిసెంబరు 27: అర్హులై న ప్రతి లబ్ధిదారునికీ గృహ వసతి క ల్పించి, అన్ని హంగులతో జగన్న కాల నీలు ఆవిర్భవించనున్నాయని ఎంపీ అవినాష్‌ రెడ్డి, పాడా ఓఎస్డీ అనీల్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సింహాద్రిపు రంలో ఆదివారం ఇంటి పట్టాల పంపి ణీలో వారు మాట్లాడుతూ మండలం లో 702 మంది లబ్ధిదారులకు పట్టా లు పంపిణీ చేస్తున్నామన్నారు.

సింహా ద్రిపురం పంచాయతీలో డ్రైనేజ్‌ ఏర్పా టుకు 14 కోట్లు మంజూరు చేశా మన్నారు. మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇచ్చే చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంద న్నారు. వైసీపీ మండల ఇన్‌చార్జ్‌ శివప్రకాష్‌రెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ రామ్మోహనరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్‌రెడ్డి, రైతు నాయకుడు అరవింద నాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజగోపాల్‌రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బ్రహ్మా నందరెడ్డి, శ్రీకాంతరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ జాఫర్‌, మండల అధికారు లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వేముల మండల కేంద్రంలో కృపా నగర్‌ వద్ద పాడా ఓఎస్డీ అనిల్‌కుమా ర్‌రెడ్డి పట్టాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరసింహు లు, స్పెషలాఫీసర్‌ మురళీధర్‌, ఎంపీడీ ఓ వెంకటేశ, హౌసింగ్‌ డీఈ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

అట్లూరు మండలంలో తహసీల్దార్‌ ఇందిరరాణీ పట్టాల పంపిణీ చేపట్టారు.  డిప్యూటీ తహసీల్దార్‌ రజియా, ఏఆర్‌ఐ ఆదిలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌రెడ్డి, వీఆర్వోలు లక్ష్మిరెడ్డి, దస్తగిరి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:43:44+05:30 IST