వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-31T05:04:00+05:30 IST

పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో వెలసి న కాశినాయన ఆలయ ప్రాంగణంలో బుధవారం వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 30: పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో వెలసి న కాశినాయన ఆలయ ప్రాంగణంలో బుధవారం వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉమామహేశ్వరస్వా మి, సువర్చల సమేత అభ య ఆంజనేయస్వామి విగ్ర హంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆల య నిర్వాహకుల ఆధ్వర్యం లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈసందర్భం గా పలు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Updated Date - 2020-12-31T05:04:00+05:30 IST