-
-
Home » Andhra Pradesh » Kadapa » gandikota resorvior water levels
-
20టీఎంసీలకు చేరువలో గండికోట నీటిమట్టం
ABN , First Publish Date - 2020-12-07T05:13:09+05:30 IST
గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం 20టీఎంసీలకు చేరువలో ఉంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 19.9టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జీఎనఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు.

కొండాపురం, డిసెంబరు 6: గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం 20టీఎంసీలకు చేరువలో ఉంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 19.9టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జీఎనఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు. జీఎనఎ్‌సఎ్‌స మెయిన కెనాల్ ద్వారా 500క్యూసెక్కులు, క్యాచమెంట్ ద్వారా మరో 1200క్యూసెక్కుల ఇనఫ్లో ఉన్నట్లు ఈఈ తెలిపారు.