గండికోట ప్రాజెక్టులో 19.3టీఎంసీలు దాటిన నీటిమట్టం

ABN , First Publish Date - 2020-12-02T04:48:40+05:30 IST

గండికోట ప్రాజెక్టులో మంగళవారం 19.3టీఎంసీలకు చేరుకున్నట్లు జీఎన్‌ఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు.

గండికోట ప్రాజెక్టులో  19.3టీఎంసీలు దాటిన నీటిమట్టం

కొండాపురం, డిసెంబరు 1: గండికోట ప్రాజెక్టులో మంగళవారం 19.3టీఎంసీలకు చేరుకున్నట్లు జీఎన్‌ఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స మెయిన్‌ కెనాల్‌ ద్వారా 300క్యూసెక్కులు, క్యాచ్‌మెంట్‌ ద్వారా 1500క్యూసెక్కులు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఉన్నట్లు ఈఈ తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 1800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. కాగా నీటిమట్టం పెరుగుతుండడంతో కొండాపురంలోకి వచ్చే ప్రధాన రహదారి, చామలూరు, ఎర్రగుడి గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. వెంటనే నీటిమట్టం తగ్గించాలని నిర్వాసితులు కోరుతున్నారు. 


Updated Date - 2020-12-02T04:48:40+05:30 IST