సిద్దవటం అటవీ శాఖ చెక్‌పోస్టు తనిఖీ
ABN , First Publish Date - 2020-12-06T04:54:21+05:30 IST
మండలంలోని సిద్దవటం-బద్వేలు రహదారిలోని చెక్‌పోస్టును శనివారం మధ్యాహ్నం రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిద్దవటం, డిసెంబరు5 : మండలంలోని సిద్దవటం-బద్వేలు రహదారిలోని చెక్‌పోస్టును శనివారం మధ్యాహ్నం రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన సిద్దవటం పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమే్‌షబాబు, అటవీ శాఖ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.