వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పంపిణీ

ABN , First Publish Date - 2020-05-17T11:18:20+05:30 IST

మండల పరిధిలోని 7242 మంది రైతు ఖాతాల్లో 5,43,15,000 వైఎ్‌సఆర్‌ రైతు భరోసా కింద నమోదు చేసినట్లు ఎమ్మెల్యే

వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పంపిణీ

పెండ్లిమర్రి, మే 16 : మండల పరిధిలోని 7242 మంది రైతు ఖాతాల్లో 5,43,15,000 వైఎ్‌సఆర్‌ రైతు భరోసా కింద నమోదు చేసినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు చదివి వినిపించారు. కార్యక్రమంలో జేడీఏ మురళీకృష్ణ, తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌రాజు, ఏడీఏ నరసింహారెడ్డి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఏవో ఓబులేసు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T11:18:20+05:30 IST