-
-
Home » Andhra Pradesh » Kadapa » Development with Education
-
విద్య ద్వారానే అభివృద్ధి : వీసీ
ABN , First Publish Date - 2020-11-28T05:21:03+05:30 IST
విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని వీసీ సూర్యకళావతి అన్నారు.

కడప(వైవీయూ), నవంబరు 27: విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని వీసీ సూర్యకళావతి అన్నారు. శుక్రవారం వైవీయూలో జాతీయ విద్యావిధానం 2020 అమలు ప్రయత్నం అనే అంశంపై డిపార్టుమెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయకర్త డాక్టర్ పార్వతి ఆధ్వర్యంలో వెబ్‌నార్ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వీసీ సూర్యకళావతి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గోవర్ధన్‌నాయుడు, డాక్టర్ వినయ్‌కుమార్, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.