జూన్ రెండో వారంలో డిగ్రీ, పీజీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-05-24T11:35:54+05:30 IST
వైవీయూ అనుబంధంగా ఉన్న డిగ్రీ, పీజీ పరీక్షలు జూన్ రెండవ వారంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్ష

కడప వైవీయూ, మే 23: వైవీయూ అనుబంధంగా ఉన్న డిగ్రీ, పీజీ పరీక్షలు జూన్ రెండవ వారంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ పద్మ తెలిపారు. కరోనా వైరస్ తీ వ్రత నేపథ్యంలో జూలైలో నిర్వహించాల్సిన పరీక్షలు జూన్‌లోనే జరపాలని నిర్ణయించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.