-
-
Home » Andhra Pradesh » Kadapa » Corona robbery
-
కరోనా సాకు చూపి దోపిడీ
ABN , First Publish Date - 2020-03-24T10:44:29+05:30 IST
ప్రభుత్వం కరోనా వై రస్ సోకకుండా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా జన తా కర్ఫ్యూను విధిస్తే దీన్ని సాకుగా

ప్రొద్దుటూరు అర్బన్, మార్చి 23 : ప్రభుత్వం కరోనా వై రస్ సోకకుండా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా జన తా కర్ఫ్యూను విధిస్తే దీన్ని సాకుగా చేసుకుని మార్కెట్‌లో కూరగాయల వ్యాపారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని బీసీ ప్రజా చైతన్య సంఘం ప్రధాన కార్యదర్శి బొర్రా రామాంజనేయులు ఆరోపించారు. సోమవారం తహసీల్దా రు పల్లా చండ్రాయుడును కలిసి బీసీ నేతలు వినతి ప త్రం అందజేశారు.