నిన్న 9... నేడు 24

ABN , First Publish Date - 2020-12-30T06:00:05+05:30 IST

కడప జిల్లాలో సోమవారం 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మంగళవారం 24 నమోదయ్యాయి.

నిన్న 9... నేడు 24

పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు


కడప, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో సోమవారం 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మంగళవారం 24 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,133కు చేరాయి. ఇప్పటి వరకు 530 మంది మృతి చెందారు. కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న ఆరుగురిని డిశ్చార్జి చేశారు. 54,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-12-30T06:00:05+05:30 IST