108లో ప్రసవించిన మహిళ

ABN , First Publish Date - 2020-12-07T04:24:27+05:30 IST

బిడాలమిట్ట వాసి షేక్‌ మౌలాబీ 108 వాహనంలోనే మగబిడ్డ కు జన్మనిచ్చింది. మౌలాబీ ప్రసవం కోసం వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం వ చ్చారు.

108లో ప్రసవించిన మహిళ
108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

వేంపల్లె, డిసెంబరు 6: బిడాలమిట్ట వాసి షేక్‌ మౌలాబీ 108 వాహనంలోనే మగబిడ్డ కు జన్మనిచ్చింది. మౌలాబీ  ప్రసవం కోసం వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం వ చ్చారు. ఆస్పత్రిలో సిబ్బంది పరీక్షించి కా న్పు కష్టమని వెంటనే రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో కడ ప రిమ్స్‌కు తరలిస్తుండగా పెండ్లిమర్రి వద్ద ఆమెకు నొప్పులు ఎక్కువవడంతో వాహనా న్ని అక్కడే నిలిపి చేసిన ప్రయత్నంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని,  రిమ్స్‌లో వారిని చేర్చి నట్లు 108 సిబ్బంది చంద్రశేఖర్‌, రవీంద్రారెడ్డి తెలిపారు. 

Read more