జాతీయ ఆరోగ్య మిషనలో నియామకాలు
ABN , First Publish Date - 2020-11-14T05:27:12+05:30 IST
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపికైన వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి అర్హుల జాబితాను నోటీసుబోర్డులో పెట్టామని డీఎంఅండ్ హెచఓ అనిల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కడప(కలెక్టరేట్), నవంబరు 13: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపికైన వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి అర్హుల జాబితాను నోటీసుబోర్డులో పెట్టామని డీఎంఅండ్ హెచఓ అనిల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్యమిషన పథకంలోని వివిధ ప్రోగ్రామ్‌ల కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయుటకు నియమ నిబంధనల మేరకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు.