కరోనా సహాయనిధికి రూ.7 లక్షలు విరాళాలు

ABN , First Publish Date - 2020-04-15T09:50:54+05:30 IST

కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమ్మఒడి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.5

కరోనా సహాయనిధికి రూ.7 లక్షలు విరాళాలు

కడప (కలెక్టరేట్‌) ఏప్రిల్‌ 14:  కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమ్మఒడి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును మంగళవారం హరికిరణ్‌కు అందజేశారు. పుల్లంపేటకు చెందిన ఎం.విజయమ్మ రూ.2లక్షలను జిల్లా కరోనా సహాయనిధికి  ఇచ్చారు.

Updated Date - 2020-04-15T09:50:54+05:30 IST