-
-
Home » Andhra Pradesh » Kadapa » 62 crores for 62 thousand peoples
-
62,115 మందికి రూ 62.11 కోట్లు
ABN , First Publish Date - 2020-11-26T05:05:17+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 62,115 మందికి రూ.62.11 కోట్లు లబ్ధి చేకూరిందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు.
