నిమోనియాతో ఆరు మేకలు మృతి

ABN , First Publish Date - 2020-12-18T05:10:53+05:30 IST

సావిశెట్టిపల్లెలో గురువారం నిమోని యా వ్యాధితో నారాయణకు చెందిన ఆరుమేకలు చనిపోయిన ట్లు పశువైద్యుడు డాక్టర్‌ శివశ్రీనివాసులరెడ్డి తెలిపారు.

నిమోనియాతో ఆరు మేకలు మృతి
మృతి చెందిన మేకలను పరిశీలిస్తున్న డాక్టర్‌

కాశినాయన డిసెంబ రు17: సావిశెట్టిపల్లెలో గురువారం నిమోని యా వ్యాధితో నారాయణకు చెందిన ఆరుమేకలు చనిపోయిన ట్లు పశువైద్యుడు డాక్టర్‌ శివశ్రీనివాసులరెడ్డి తెలిపారు. మృతి చెందిన మేకలకు పోస్టుమార్టం నిర్వ హించి ప్రభుత్వ సా యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన మాట్లాడు తూ సీజనల్‌ వ్యాధుల్లో భాగంగా జీవాలు అక్కడక్కడా చనిపోతున్నాయని ఇప్పటికే ముదస్తు టీకాలు వేశామని నివారణా చర్యల్లో భాగం గా గురువారం కూడా జీవాలకు మందులు తాపించామన్నారు.

Updated Date - 2020-12-18T05:10:53+05:30 IST