-
-
Home » Andhra Pradesh » Kadapa » 34 corana cases
-
34 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-16T04:54:26+05:30 IST
జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,872కు చేరింది.

కడప, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,872కు చేరింది. ఇప్పటివరకు 525 మంది మృతి చెందారు. జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 27 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 54,298 మంది కోలుకున్నారు. 148 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.