ఉప్పలపాడు పక్షుల కేంద్రం సందర్శన
ABN , First Publish Date - 2020-11-16T03:45:20+05:30 IST
మండలంలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని ఆదివారం ఐఏఎస్ అఽధికారులు సందర్శించారు.

ఉప్పలపాడు పక్షుల కేంద్రం సందర్శన
పెదకాకాని, నవంబరు 15: మండలంలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని ఆదివారం ఐఏఎస్ అఽధికారులు సందర్శించారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాఽథ్, కాంతిలాల్ దండే తదితరులు విచ్చేసి పక్షుల కేంద్రం అభివృద్ధి, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కార్యక్రమంలో పక్షుల కేంద్రం అధ్యక్షుడు అనిల్‌కుమార్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.