-
-
Home » Andhra Pradesh » Guntur » union bank dgm programme
-
స్వయం ఉపాది పథకాలకు బ్యాంకుల ప్రోత్సాహం
ABN , First Publish Date - 2020-12-19T05:50:15+05:30 IST
బ్యాంకుల ద్వారా స్వయం సహాయక గ్రూపులకు రుణాలిచ్చి ఉపాథా పథకాలను ప్రోత్సహిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ డీజీఎం శ్రీనివాస్ తెలిపారు.

యూనియన్ బ్యాంక్ డీజీఎం శ్రీనివాస్
గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల ద్వారా స్వయం సహాయక గ్రూపులకు రుణాలిచ్చి ఉపాథా పథకాలను ప్రోత్సహిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ డీజీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్యామలానగర్ యూనియన్ బ్యాంక్‌లో శుక్రవారం మెప్మా గ్రూపులకు రూ.3.1 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు బాలగోపాల్, ఏజీఎం నగేష్, కేవీఎల్ నాగిని, టి.విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.