-
-
Home » Andhra Pradesh » Guntur » training postponad at teachers demend
-
ఆంగ్ల శిక్షణ వాయిదా వేయాలి
ABN , First Publish Date - 2020-12-19T05:48:05+05:30 IST
పదవ తరగతి బోధించే మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈనెల 21 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల శిక్షణ వాయిదా వేయాలని యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్, కె.నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

గుంటూరు(విద్య), డిసెంబరు 18: పదవ తరగతి బోధించే మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈనెల 21 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల శిక్షణ వాయిదా వేయాలని యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్, కె.నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ అదనపు డైరెక్టర్ కె.రవీంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. శిక్షణ వల్ల పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్నారు. ఎం.కళాధర్ తదితరులు పాల్గొన్నారు.