గుంటూరులో నేటి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-03-15T12:37:03+05:30 IST

గుంటూరులో నేటి కార్యక్రమాలు

గుంటూరులో నేటి కార్యక్రమాలు

ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 2/1 ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో అమరావతి సాహితీమిత్రుల రెంటాల గోపాలకృష్ణ శతజయంతి వేడుకలు.


10 గంటలకు గుంటూరు మండల కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలపై ఆర్‌వోలకు శిక్షణా తరగతులు.


11 గంటలకు అరండల్‌పేట 15/1 అవగాహన కార్యాలయం కుబేర టవర్స్‌లో ఆరోగ్య సభ.


సాయంత్రం 4 గంటలకు ఎస్‌విఎన్‌ కాలనీ చిన్మయ మిషన్‌ ఫంక్షన్‌ హాలులో అమరావతి పరిరక్షణపై కమలానంద భారతి స్వామిజీ ప్రసంగం.


6.30 గంటలకు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గుంటూరు హ్యూమర్‌ క్లబ్‌ వారిచే హాస్యవల్లరి.


6.30 గంటలకు కలెక్టరేట్‌ వద్ద సర్వేయర్స్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరం లో సంస్కృతి వారిచే వడ్డాది సుబ్బారాయుడు రచనలపై ప్రసంగం.


6.30 గంటలకు బ్రాడీపేట 2/7 గుర్రం జాషువ విజ్ఞాన కేంద్రంలో అరసం వారిచే కేపీ అశోక్‌కుమార్‌కు సాహితీ సత్కారం.

Updated Date - 2020-03-15T12:37:03+05:30 IST