వైకుంఠపురం భక్తులకు వెండి డాలర్
ABN , First Publish Date - 2020-11-14T04:33:43+05:30 IST
వైకుంఠపురం ఆలయంలో కార్తీక మాసంలో నెలరోజుల పాటు దీపాలు వెలిగించే భక్తులకు స్వామి వారి చెంతన ఉంచి పూజించిన వెండి డాలర్‌ను కానుకగా అందిస్తామని ట్రస్ట్ బోర్డు చైర్మన్ వుప్పల వరదరాజులు తెలిపారు.
తెనాలి అర్బన్, నవంబరు 13: వైకుంఠపురం ఆలయంలో కార్తీక మాసంలో నెలరోజుల పాటు దీపాలు వెలిగించే భక్తులకు స్వామి వారి చెంతన ఉంచి పూజించిన వెండి డాలర్‌ను కానుకగా అందిస్తామని ట్రస్ట్ బోర్డు చైర్మన్ వుప్పల వరదరాజులు తెలిపారు. భక్తులు తమ ఆధార్‌కార్డుతో ఆలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.