టీడీపీ ఎన్నారై విభాగం సేవాకార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-05-29T09:22:18+05:30 IST

ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో గుంటూరు బృదావన్‌గార్డెన్స్‌లో మాజీ జడ్పీటీసీ ..

టీడీపీ ఎన్నారై విభాగం సేవాకార్యక్రమాలు

గుంటూరు, మే 28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో గుంటూరు బృదావన్‌గార్డెన్స్‌లో మాజీ జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి అధ్వర్యంలో పేదబ్రాహ్మణులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీచేశారు. వంద మందికిపైగా పేదబ్రాహ్మణులకు రూ.500 చొప్పున ఆర్థికసాయం అందించారు. టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని రాజేష్‌, రావిపాటిసాయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T09:22:18+05:30 IST