-
-
Home » Andhra Pradesh » Guntur » si transfers
-
రూరల్ జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీ
ABN , First Publish Date - 2020-11-28T04:55:42+05:30 IST
రూరల్ జిల్లా పరిధిలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరు, నవంబరు 27: రూరల్ జిల్లా పరిధిలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి...
అధికారి ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
జి.అంజయ్య తుళ్లూరు కర్లపాలెం
వి.శ్రీహరి కర్లపాలెం తుళ్లూరు
కేవీ ప్రసాద్ వీఆర్ బాపట్ల టౌన్
మహ్మద్ రఫి తెనాలి 2 బాపట్ల టౌన్
కరుణాకరరావు బాపట్ల టౌన్ వీఆర్(స్పందన సెల్)
ఎం.లక్ష్మీనారాయణరెడ్డి దాచేపల్లి వీఆర్
జి.నాగేశ్వరరావు నరసరావుపేట టౌన్1 వీఆర్
ఎన్.వెంకటేశ్వరరావు వీఆర్ నరసరావుపేట టౌన్1
ఏవీ బ్రహ్మం నరసరావుపేట టౌన్1 స్పెషల్ బ్రాంచి
టి.అశోక్‌బాబు డీసీఆర్‌బీ అమరావతి
గాలి ఏడుకొండలు అమరావతి తెనాలి కంట్రోల్‌రూం
ఎం.విజయచరణ్ వీఆర్ పిడగురాళ్ల
ఎం.పవన్‌కుమార్ పిడుగురాళ్ల సీసీఎస్
షేక్ రహంతుల్లా స్పెషల్‌బ్రాంచి దాచేపల్లి
అనంతకృష్ణ తెనాలి 1 నరసరరావుపేట రూరల్
జి.హసన్ బాపట్ల టౌన్ స్పెషల్ బ్రాంచి
బి.సుబ్బనాయుడు వీఆర్ తుళ్లూరు
వి.సోమేశ్వరరావు పెదకూరపాడు తుళ్లూరు