-
-
Home » Andhra Pradesh » Guntur » sehtanagaram
-
భక్తులకు మంగళశాసనాలు
ABN , First Publish Date - 2020-11-28T04:56:50+05:30 IST
తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న రామాయణ క్రతువులో భాగంగా చినజీయర్ స్వామి శుక్రవారం భక్తులకు మంగళశాసనాలు అందజేశారు.

తాడేపల్లి టౌన్, నవంబరు 27: తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న రామాయణ క్రతువులో భాగంగా చినజీయర్ స్వామి శుక్రవారం భక్తులకు మంగళశాసనాలు అందజేశారు. తొలుత స్వామివార్ల ఉత్సవవిగ్రహాలకు అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి, అభిషేకాలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు.