సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2020-12-12T05:15:49+05:30 IST

నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 587.10 అడుగులు ఉంది.

సాగర్‌ నీటి సమాచారం

విజయపురిసౌత్‌, డిసెంబరు 11: నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 587.10 అడుగులు ఉంది. ఇది 305.56 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 8,680, ఎడమ కాలువ ద్వారా 4,949, మొత్తం  14,829 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి న 14,829 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 880.40 అడుగులుంది. ఇది 190.33 టీఎంసీలకు సమానం.  

Updated Date - 2020-12-12T05:15:49+05:30 IST