బాలకార్మికులు ఉంటే ఫిర్యాదు చేయండి
ABN , First Publish Date - 2020-12-02T05:17:07+05:30 IST
జిల్లాలో షాపులు, సినిమా హాళ్లు, ఇతర పరిశ్రమల్లో బాలకార్మికులు ఉంటే 9492555144 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సహాయ కార్మిక కమిషనర్ వి.నానాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంటూరు(తూర్పు), డిసెంబరు1: జిల్లాలో షాపులు, సినిమా హాళ్లు, ఇతర పరిశ్రమల్లో బాలకార్మికులు ఉంటే 9492555144 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సహాయ కార్మిక కమిషనర్ వి.నానాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల యజమానులు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని, ఎవరైనా అలా చేస్తే బాలకార్మిక నిరోధకచట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.