-
-
Home » Andhra Pradesh » Guntur » ng ranga
-
ఎన్నారై కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు అహ్వానం
ABN , First Publish Date - 2020-12-16T05:13:16+05:30 IST
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో బీఎస్సీ(హానర్స్) వ్యవసాయం, బీటెక్(వ్యవసాయ ఇంజనీరింగ్, పుడ్ టెక్నాలజీ), బీ.ఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో చేరగోరు విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

తాడికొండ, డిసెంబరు 15: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో బీఎస్సీ(హానర్స్) వ్యవసాయం, బీటెక్(వ్యవసాయ ఇంజనీరింగ్, పుడ్ టెక్నాలజీ), బీ.ఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో చేరగోరు విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.