పిల్లల పెంపకానికి ఆసక్తి ఉంటే సంప్రదించండి

ABN , First Publish Date - 2020-12-20T05:09:06+05:30 IST

బాలల న్యాయ చట్టం-2015, సెక్షన్‌ 44 (రూల్‌ నెం. 23) నిబంధనల ప్రకారం పిల్లలను పెంపకానికి ఆసకి ్త ఉన్న దంపతులు జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని ఆ శాఖ ఏపీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పిల్లల పెంపకానికి ఆసక్తి ఉంటే సంప్రదించండి

గుంటూరు (మెడికల్‌) డిసెంబర్‌ 19: బాలల న్యాయ చట్టం-2015, సెక్షన్‌ 44 (రూల్‌ నెం. 23) నిబంధనల ప్రకారం పిల్లలను పెంపకానికి ఆసకి ్త ఉన్న దంపతులు జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని ఆ శాఖ ఏపీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం పిల్లల అవసరాల దృష్ట్యా సంరక్షణ గృహాల్లో ఉంచేందుకు బదులుగా కుటుంబపరమైన ఆలనా పాలనా జరిగేటట్లు చేసేలా చట్టంలో చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేని పేర్కొన్నారు. 

Read more