సాగర్ నీటి సమాచారం
ABN , First Publish Date - 2020-11-14T04:23:10+05:30 IST
నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం నాటికి 589.40 అడుగులు(310.25 టీఎంసీలు) ఉంది. కుడికాలువ ద్వారా 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4,949, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200, మొత్తం 16,349 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విజయపురిసౌత్, నవంబరు 13: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం నాటికి 589.40 అడుగులు(310.25 టీఎంసీలు) ఉంది. కుడికాలువ ద్వారా 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4,949, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200, మొత్తం 16,349 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 16,349 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.10 అడుగులు(210.51 టీఎంసీలు) ఉంది.