జీఎంసీ అధికారులకు సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2020-12-19T05:58:44+05:30 IST

పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో జనవరి 4 నుంచి సమ్మె చేస్తామని గుంటూరు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్‌ తెలిపారు.

జీఎంసీ అధికారులకు సమ్మె నోటీసు

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 18: పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో జనవరి 4 నుంచి సమ్మె చేస్తామని గుంటూరు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్‌ తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు శుక్రవారం అందజేశారు.  


Read more