-
-
Home » Andhra Pradesh » Guntur » mosali
-
చెరువులో మొసలి
ABN , First Publish Date - 2020-11-22T04:54:41+05:30 IST
మండల కేంద్రం క్రోసూరు చెరువులో శనివారం ఉదయం ఓ మొసలిని పట్టుకున్నారు.

క్రోసూరు, నవంబరు 21: మండల కేంద్రం క్రోసూరు చెరువులో శనివారం ఉదయం ఓ మొసలిని పట్టుకున్నారు. జాలర్లు చేపల కోసం వల వేయగా మొసలి చిక్కడంతో అధికారులకు సమాచారం అందించారు. క్రోసూరు ఎస్‌ఐ శివరామయ్య, ఇతర అధికారులు ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.