హస్త కళలను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2020-11-22T04:30:55+05:30 IST

చేనేత కళాకారులను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా కోరారు.

హస్త కళలను ప్రోత్సహించాలి
చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు

ఎమ్మెల్యే ముస్తఫా 

గుంటూరు, నవంబరు 21: చేనేత కళాకారులను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా కోరారు. నాజ్‌సెంటర్‌లోని గుంటగ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హ్యాండ్‌లూమ్‌,  క్రాఫ్ట్‌బజార్‌ను ఆయన శ నివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మోహన్‌రావు, వైసీపీ నాయకులు కోలా మణికంఠ, రామయ్య, బోసు తదితరులు పాల్గొన్నారు. Read more