-
-
Home » Andhra Pradesh » Guntur » medical
-
అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
ABN , First Publish Date - 2020-11-21T05:52:19+05:30 IST
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద వివిధ నియమకాలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

గుంటూరు (మెడికల్) నవంబరు 20: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద వివిధ నియమకాలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఉన్న మెరిట్ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉన్నవారు నవంబరు 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.